Google Maps Caught: శవాన్ని తరలిస్తూ గూగుల్ మ్యాప్స్ కి దొరికిన హంతకులు..! 3 d ago
ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలిద్దామని హంతకులు చేసిన ప్రయత్నాన్ని గూగుల్ మ్యాప్స్ ఫోటో పట్టించింది. క్యూబాకు చెందిన 32ఏళ్ల జార్జ్ లూయిస్ పెరెజ్‌ను ఉత్తర స్పెయిన్ లోని అందలౌజ్ అనే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు కలిసి హత్య చేశారు. శవాన్ని మాయం చేస్తుండగా ఆ ప్రదేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనంకి అమర్చిన కెమెరాలో చిక్కింది.